బ్యాంకాక్ నుంచి గంజాయి తెస్తూ దొరికిన మోడల్..పట్టుబడిన గంజాయి విలువ రూ.11.82 కోట్లు

బ్యాంకాక్ నుంచి ముంబైకి రూ.11.82 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తున్న ఓ మోడల్‌ను కస్టమ్స్ అధికారులు ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. కేరళకు చెందిన మోడల్హర్ష సన్నీ గురువారం రాత్రి బ్యాంకాక్ నుంచి గంజాయితో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.