బ్యాంక్‌ బ్రాంచ్‌ను తరలిస్తే ఉద్యమిస్తాం

మండలంలోని షలంత్రిలో ఉన్న ఇండియన్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ను తరలిస్తే ఉద్యమిస్తామని గ్రామస్థులు తేల్చిచెప్పారు. ఖాతాదారుల అభ్యర్థన మేరకు డీసీసీబీచైర్మన్‌ శివ్వాల సూర్య నారాయణ బ్యాంకు ఉన్నతాధికారులకు ప్రజల అభిప్రాయాన్ని వివరించి బ్యాంకును తరలించవద్దని విన్నవించారు.