ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇండియా–ఎకు తొలి ఓటమి ఎదురైంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (84), రుతురాజ్ గైక్వాడ్ (66), తిలక్ వర్మ (66) హాఫ్ సెంచరీలతో మెరిసినా.. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఇండియా 4 రన్స్ (డక్‌వర్త్ లూయిస్) స్వల్ప తేడాతో అఫ్గానిస్తాన్–ఎ చేతిలో పరాజయంపాలైంది.