బ్రిటన్ ప్రధాని సంచలన నిర్ణయం.. పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా

బ్రిటన్‌లో అధికార లేబర్‌ పార్టీకి ప్రజాదరణ తగ్గుతుండటం, రాజకీయ ఒత్తిళ్లతో ప్రధాని పదవి నుంచి తప్పించుకోవాలని కీర్ స్టార్మర్ నిర్ణయించుకున్నారు. పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్‌‌ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనకు 300 మందికిపైగా ఎంపీలు మద్దతు ఉన్నట్టు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో కొత్త నేతను త్వరలోనే లేబర్ పార్టీ ఎన్నుకోనుంది.