భక్తులతో కిటకిటలాడిన భద్రగిరి

భద్రాద్రి రాముడి సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులకు అభిషేక జలాలు, మంజీరాలను పంపిణీ చేశారు. తర్వాత బంగారు పుష్పాలతో అర్చన చేసి విశేష హారతులు సమర్పించారు.