భారీగా పొగాకు బోర్డు అధికారుల బదిలీ

పొగాకు బోర్డు అధికారులు భారీగా బదిలీ అయ్యారు. మన రాష్ట్రంలో పనిచేస్తున్న వారిని కర్ణాటకకు, అక్కడపనిచేస్తున్న వారిని ఇక్కడకు స్థానచలనం కల్పించారు. అలాగే ఆంధ్ర లో కూడా దక్షిణాది ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని ఉత్తరాది రీజియన్‌కు, కొందరిని గుంటూరులోని హెడ్‌ ఆఫీస్‌కు బదిలీ చేశారు.