భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. ‘ఎస్-500’ వచ్చేస్తోంది..! ఇక చైనా, పాకిస్తాన్‌కు చుక్కలే..!

భారతదేశ రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశీయంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర’ (Sudarshan Chakra Project) కోసం రష్యా ఒక అసాధారణమైన ప్రతిపాదనను భారత్ ముందు ఉంచింది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థగా పేరొందిన 'ఎస్-500' ఆధారిత సాంకేతికతను భారతదేశంతో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి మాస్కో సిద్ధంగా ఉన్నట్లు రష్యా వర్గాలను ఉటంకిస్తూ ‘ఐడిఆర్‌డబ్ల్యూ’ (IDRW) పేర్కొంది.