భారత్ నయా హిస్టరీ.. ఆఫ్ఘన్‌పై ఇన్సింగ్స్ 300 రన్స్ తేడాతో ఘన విజయం!

India vs Afghanistan: ముల్లన్‌పూర్‌లో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఆఫ్ఘనిస్తాన్ జట్టును చెడుగుడు ఆడుకుంది. భారత స్పిన్ దాటికి తట్టుకోలేక ఆఫ్ఘన్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.