భారత్ హిందూ దేశం..దానికి రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదు:ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

భారత్ హిందూ దేశమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఇది వాస్తవం కాబట్టి దీనికి ఎలాంటి రుజువులు, రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదన్నారు. భారతదేశం హిందూ దేశం అనడానికి పార్లమెంట్లో చట్టాలు చేయాల్సిన పనిలేదన్నారు.