మెగా గెట్‌ టు గెదర్: 'ది 80స్ స్టార్స్ రీయూనియన్' లో హీరోహీరోయిన్లు.. డ్యాన్సులు!

1980వ దశకంలో దక్షిణాది వెండితెరను ఏలిన అగ్రనటులు, నటీమణులు ప్రతి ఏటా నిర్వహించుకునే 'ది 80స్ స్టార్స్ రీయూనియన్' వేడుక ఈసారి మరింత ఉల్లాసంగా జరిగింది. 12వ వార్షిక రీయూనియన్ సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సహా దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన దాదాపు 31 మంది తారలు హాజరయ్యారు.