మంచిర్యాలలో సూపర్‌ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి : బీజేపీ లీడర్లు
మంచిర్యాల రైల్వే స్టేషన్లో పలు సూపర్ఫాస్ట్ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్కల్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్‌ను బీజేపీ లీడర్లు కోరారు.