మోడల్ సోలార్ విలేజ్ పనులకు డెడ్లైన్ మార్చి 31.. డొమెస్టిక్ రూఫ్ టాప్స్, పంప్ సెట్లకు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ స్పీడప్

సోలార్ రూఫ్‌‌ టాప్స్ ద్వారా విద్యుత్ వినియోగదారులు, రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఇంటితో పాటు వ్యవసాయ పంప్‌‌సెట్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా, మిగులు విద్యుత్‌‌ను ప్రభుత్వానికి విక్రయించేలా ప్రణాళికలు అమలు చేస్తోంది.