మోదీని కలిసిన సీజేపీ చీఫ్ దీప్కే?..సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలుఖండించిన అభిజీత్ దీప్కే

ప్రధాని నరేంద్ర మోదీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధినేత అభిజీత్ దీప్కే మధ్య అమెరికాలో రహస్య సమావేశం జరిగిందని శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం) పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. రౌత్ సోషల్ మీడియాలో మోదీ,