ఘోర రోడ్డు ప్రమాదం బస్సు లోయలో పడి ఎనిమిది మంది మృతి

నేపాల్‌లోని కావ్రేపలాంచోక్‌ జిల్లా బి.పి. హైవేపై ప్రయాణికుల బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందారు, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.