మమతా బెనర్జీని మోసం చేయలేను : పార్టీలోనే ఉంటానన్న శతృఘ్న సిన్హా

తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం. ఓడిపోయిన పార్టీకి.. అధినేత మమతా బెనర్జీపై లోక్ సభ ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఇప్పటికే 16 మంది ఎంపీలు మమతాకు వ్యతిరేకంగా గళం విప్పటంతోపాటు.. లోక్ సభలో తమను ప్రత్యేకంగా గుర్తించాలంటూ స్పీకర్ కు లేఖ ఇచ్చారు...............