మార్కో రూబియోకు జైపూర్‌లో ఊహించని వీడ్కోలు.. ప్రోటోకాల్ ప్రకారమే, కానీ..! ట్రంప్‌కు మోదీ పంపిన గట్టి సందేశమా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేబినెట్లో అత్యంత శక్తివంతమైన మంత్రుల్లో ఒకరైన మార్కో రూబియో భారత్‌లో పర్యటించారు. అమెరికా విదేశాంగ మంత్రి హోదాలో మే 23న కోల్‌కతాలో అడుగుపెట్టిన ఆయన.. అనంతరం ఢిల్లీలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులను కలిశారు. అనంతరం సతీసమేతంగా ఆగ్రా, జైపూర్‌లోని చారిత్రక కట్టడాలను ఆయన సందర్శించారు. జైపూర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయనకు కింది స్థాయి అధికారులు వీడ్కోలు పలికారని ప్రచారం జరుగుతోంది.