మరో 7 ప్యాక్స్లకు పర్సన్- ఇన్-చార్జి కమిటీలు...ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

రాష్ట్రంలోని 27 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (ప్యాక్స్​) ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా, మరో 7 ప్యాక్స్ లకు పర్సన్-ఇన్-చార్జి కమిటీలను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.