తాడిచర్ల- 2 బ్లాక్ సింగరేణికే..ఖర్చులు తగ్గించి ఉత్పత్తి పెంచితేనే సింగరేణికి మనుగడ

న్యూఢిల్లీ, వెలుగు: తాడిచర్ల–2 బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్)కు కేటాయించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తర్వాత.. ఆయన అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు