వారం కాదు..మూడేండ్ల టైం ఇస్తం.. కాళేశ్వరం ఎందుకు అప్పగించాలి.. కేటీఆర్.. మీ నాయిన అవినీతికే ప్రాజెక్టు బలైపోయింది

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ వాళ్లు అడిగినట్టే కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్లకు అప్పగిస్తామని, ఇందుకోసం అసెంబ్లీ పెట్టుమని స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేసీఆర్​ లేఖ రాయాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సవాల్​ విసిరారు.