మళ్లీ 90 పైసలు పెరిగిన తర్వాత.. హైదరాబాద్‎లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..!

పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నుంచి కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో గత 10 రోజుల్లోనే దేశంలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి.