టీపీసీసీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర కమిటీ నియామకం.. గౌరవ సలహాదారుగా దామోదర, సలహాదారుగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి

పీసీసీ డాక్టర్స్ సెల్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ విభాగం రాష్ట్ర కమిటీ, జిల్లా చైర్మన్లు, సలహాదారుల లిస్ట్ ను శనివారం టీపీపీసీ చీఫ్ విడుదల చేశారు. సలహాదారుల లిస్టులో డాక్టర్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా చోటుకల్పించారు.