మహబూబ్ నగర్: వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన

స్వాతంత్ర్యం సాధించి వందేండ్లు పూర్తి అయ్యే నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తున్నారని మహబూబ్‌‌నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.