మే 25, 26 తేదీల్లో ప్రజా నాట్య మండలి రాష్ట్ర మహాసభలు : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ
తెలంగాణ ప్రజా నాట్య మండలి 4వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 25, 26 తేదీల్లో నారాయణగూడలోని మర్వెల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ తెలిపారు.