యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ సిద్ధం.. అమెరికాతో శాంతి ఒప్పందం ఖరారు

పశ్చిమాసియా సంక్షోభానికి శాశ్వత ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సరికొత్త చారిత్రాత్మక ఒప్పందం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైన, ఆయుధ స్థాయి సుసంపన్న యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు తెలిపారు. ఇరాన్ ఈ ఒప్పందానికి నిరాకరిస్తే అమెరికా సైన్యం బంకర్-బస్టర్ బాంబులతో భూగర్భ అణు కేంద్రాలపై దాడికి సిద్ధమైన నేపథ్యంలో టెహ్రాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.