రక్తంతో ‘రాజ’ తిలకం.. శతాబ్దాల రాచరిక సంప్రదాయాన్ని మార్చిన 13 ఏళ్ల బాలిక

ధైర్యసాహసాలకు, దేశభక్తికి, వీరత్వానికి ప్రతీకగా నిలిచారు రాజపుత్రులు. పృథ్వీరాజ్ చౌహాన్, రాణా కుంభ్, రాణా సంగ్రామ్ సింగ్‌తో పాటు రాణి పద్మిణి వంటి మహిళా మణులు కూడా తమ పోరాటాలతో చరిత్రకు ఎక్కారు. అయితే, జోధ్‌పూర్ సంస్థానం పరిధిలోని ఓ రాజ కుటుంబం తన వారసురాలిగా ఓ బాలికను నిర్ణయించి.. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. మగ సంతానం లేకపోవడంతో 13 ఏళ్ల చిన్నారికి రాజ పురోహితుడు రక్త తిలకం దిద్దాడు.