రెండేళ్ల తర్వాత భారత్ కీలక నిర్ణయం.. బంగ్లాదేశీయులకు మళ్లీ టూరిస్ట్ వీసాలు!

రెండు దేశాల మధ్య నెలకొన్న సుదీర్ఘ దౌత్య ప్రతిష్ఠంభనకు తెరదించుతూ.. బంగ్లాదేశ్ పౌరులకు భారతదేశం మళ్లీ టూరిస్ట్ వీసాల జారీని పునఃప్రారంభించనుంది. 2024లో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ తిరుగుబాటు, ఆ తర్వాత భారత వీసా కేంద్రాలపై జరిగిన దాడుల వల్ల భద్రతా కారణాల దృష్ట్యా ఈ సేవలను నిలిపి వేశారు. అయితే దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఇరు దేశాల సత్సంబంధాలను తిరిగి బలోపేతం చేసే దిశగా న్యూఢిల్లీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆపూర్తి వివరాలు మీకోసం.