రుతుపవనాలపై ‘ఎల్ నినో’ పంజా! దేశానికి పొంచి ఉన్న కరవు ముప్పు
దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడుతున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుత రుతుపవ నాల సీజన్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.