రైతులకు శుభవార్త చెప్పిన విజయ్. రూ.50 వేల వరకు రుణమాఫీ

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పరిపాలనతో తనదైన మార్క్ నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. తాజాగా, ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతాంగానికి ఆయన తీపి కబురు అందించారు. కో-ఆపరేటివ్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రూ.50 వేల వరకు మాఫీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ధీంతో రాష్ట్రంలోని 14 లక్షలకుపైగా రైతులకు లబ్ది చేకూరనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వంపై రూ.2044 కోట్ల మేర భారం పడుతుంది.