రాధాగాయత్రి మృతి కేసు.. ఎట్టకేలకు మీడియాకు స్పందించిన శ్రీచరణ్ తల్లి..
సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త శ్రీచరణ్ గత 5 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. శ్రీచరణ్ అజ్ఞాతంపై అతడి తల్లి సీతా మహాలక్ష్మి మీడియాతో మాట్లాడారు.