రెబల్స్ దెబ్బకు సోనియా దగ్గరకు దీదీ.. బెంగాల్‌లో మమతా బెనర్జీకి వరుస షాక్‌లు!

ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత మమతా బెనర్జీని అన్నివైపుల నుంచి టార్గెట్ చేశారు. ఒకవైపు సీఐడీ సోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు సొంతపార్టీలో అసమ్మతి వర్గం మంటపెట్టింది. అధికారం కోల్పోయిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్‌లోని 58 మంది ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారగా.. ఆ సంఖ్య ఇప్పుడు 61కి చేరుకుంది. మరోవైపు లోక్‌సభలో 20 మంది ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా చూడాలని స్పీకర్‌కి లేఖను ఇచ్చారు. దాంతో దీదీ ఇప్పుడు సోనియా గాంధీ దగ్గరకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.