రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: జూలై 15 నుంచి కొత్త IRCTC వెబ్సైట్.. ఇక ఆ తలనొప్పి ఉండదు!

రైలు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్లో వచ్చే చిరాకు తెప్పించే క్యాప్చా కోడ్లు, యాడ్స్ (పాప్-అప్ల) ఇబ్బందులకు త్వరలోనే ముగింపు పడనుంది. భారతీయ రైల్వే జూలై 15న అధికారిక వెబ్‌సైట్‌కు సంబంధించిన లేటెస్ట్ ‘బీటా వెర్షన్’ (కొత్త రూపం)ను ప్రారంభించబోతోంది. దీనివల్ల ప్రయాణికులు .......