లైకులు, వ్యూస్ కోసం రోడ్లపై అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడపడమే కాకుండా.. ఆ వీడియోను ఫోన్లో తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.