బేవరేజెస్ కార్పొరేషన్‌‌ లో బదిలీల బాగోతం ..ఆప్షన్ల పేరిట ‘బలవంతపు’ బదిలీలు

రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్​లో బదిలీల ప్రక్రియ తీవ్ర వివాదాలకు దారితీస్తోంది.15 ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన కొందరు ఉద్యోగులను కదపకుండా, కింది స్థాయి క్యాడర్ల వారికే ఈ బదిలీలను వర్తింపజేయడం వెనుక పెద్ద మతలబు ఉందనే ఆరోపణలున్నాయి.