జ్యోతిష్యం: బయటకు వెళ్లేటప్పుడు తుమ్ము శబ్దం లాభమా..నష్టమా....శకున శాస్త్రంలో ఏముంది..

జలుబు చేసినా.. కొంతమందికి తలస్నానం చేసినా.. తుమ్ములు వస్తాయి. సాధారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వలన తుమ్ములు వస్తాయి. జ్యోతిష్యంలో శకున శాస్త్రంలో పురాణాల ప్రకారం తుమ్ముల ద్వారా కొన్ని శుభ, అశుభ ఫలితాలు, సూచనలు ఉంటాయని నమ్ముతారు. ఇప్పుడు శకున శాస్త్రం గురించి తెలుసుకుందాం..