మే 29న రౌట సంకెపల్లికి గవర్నర్ రాక

ఆదివాసీ ఆరాధ్య దైవం కుమ్రంభీం పుట్టిన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రౌటసంకెపల్లికి ఈ నెల 29న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా రానున్నారు.