రాష్ట్రంలో యూరియా స్టాక్ 74.29 లక్షల బస్తాలు.. వ్యవసాయ శాఖ వెల్లడి

రాష్ట్రంలో యూరియా నిల్వలపై వ్యవసాయశాఖ బులెటిన్​ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా స్టాక్​74.29 లక్షల బస్తాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.