రాహుల్ గాంధీకి షాక్.. ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలపై కేసు నమోదుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు ద్వంద్వ పౌరసత్వం ఉందంటూ బీజేపీ కార్యకర్త కోర్టుకు వెళ్లాడు. తొలుత ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లగా దీనిపై విచారణ చేపట్టే పరిధి తమది కాదని పేర్కొంది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్.. శుక్రవారం ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు నమోదుచేసి యూపీ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది.