రూ. 1,003 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. జూబ్లీహిల్స్, ఖానామెట్ ప్రాంతాల్లో కబ్జా

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఖానామెట్ ప్రాంతాల్లో కబ్జాకు గురైన రూ.1,003 కోట్ల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ ఔట్గేట్కు ఎదురుగా ఇండ్ల మధ్య సుమారు రెండు ఎకరాల మేర పార్క్ ఉంది.