రూ.10 వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి పట్టుబడ్డ వడ్డేపల్లి మండల సర్వేయర్

గద్వాల/శాంతినగర్, వెలుగు: భూమిని సర్వే చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..