ప్రతి గింజనూ మేమే కొంటం..ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మొండిచేయి: సీఎం రేవంత్
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మొండిచేయి చూపిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా.. రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.