రూ.1.51 కోట్లతో సీసీ రోడ్లు

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణం, ఆధునికీకరణ పనులకు మున్సిపల్‌ అధికారులు చర్య లు చేపట్టారు. రూ.1.51 కోట్ల పనులకు టెండర్లను ఆహ్వానించారు.