Flood canal occupation
పలాస పురుషోత్తపురం ఎర్రచెరువు కాలువకు సంబంధించి రూ.1.80కోట్ల విలువైన 18 సెంట్లు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఎర్రచెరువు కాలువ కబ్జా చేసి.. భారీ రియల్‌ఎస్టేట్ వేస్తున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ‘వరద కాలువ కబ్జా’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.