లగ్జరీ కార్లు ఇష్టపడే వారికి పండగే.. ఇండియాలోకి కొత్త మెర్సిడెస్ V-క్లాస్ రీ-ఎంట్రీ.. ప్రత్యేకతలు ఇవే !

లగ్జరీ కార్స్ బ్రాండ్ మెర్సిడెస్-బెంజ్ ఇండియా మళ్ళీ లగ్జరీ కార్ల మార్కెట్లోకి పాపులర్ మోడల్ V-క్లాస్ ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ కారు మళ్ళి మార్కెట్లోకి వస్తుంది. మెర్సిడెస్ సంస్థ ఈ కారును కేవలం ఒక వాహనంల కాకుండా ప్రైవేట్ సూట్ ఆన్ వీల్స్ అని పిలుస్తుంది. ...............