రాజ్యసభ ఎన్నికలు: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికలల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి విడత జాబితాను మంగళవారం ప్రకటించింది. తొలివిడతో ఆరు రాష్ట్రాలనుంచి మొత్తం 9 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బీహార్ నుంచి పోటీ చేయనున్నారు.