లిఫ్ట్‌ వైరు తెగిపడి ఇద్దరి మృతి

నగరంలో భవన నిర్మాణ పనుల్లో శుక్రవారం అప శృతి చోటు చేసుకుంది. భవన నిర్మాణానికి అను వుగా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ వైర్లు తెగిపోవడంతో ఇద్దరు మృతి చెందారు.