హెల్త్‌ క్లినిక్‌ భవనాలకు రూ.50.40 కోట్లు

జిల్లాలో పీఎం అభి 15వ ఆర్థిక సంఘం కింద 120 హెల్త్‌క్లినిక్‌ భవనాలు చేపట్టడానికి రూ.50.40 కోట్లతో పనులు చేపట్టినట్లు పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ నాగరాజు తెలిపారు.