‘ఎర్రన్న విద్యా సంకల్పం’లో కానిస్టేబుల్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ

‘ఎర్రన్న విద్యా సంకల్పం’ కార్య క్రమం ద్వారా శ్రీకాకుళం యువతకు 120 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.