విజయ్‌కి అధికారికంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్..

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే(TVK) పార్టీకి కాంగ్రెస్ అధికారిక మద్దతు ప్రకటించింది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు తెలుపుతూ ఏఐసీసీ తమిళనాడు ఇన్‌ఛార్జ్ గిరీశ్ చోడంకర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.