'రాష్ట్ర శ్రేయస్సే మా ఏకైక లక్ష్యం': రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ శుభాకాంక్షలపై విజయ్ రిప్లై ఇదే..!

రెండేళ్ల క్రితమే పార్టీ పెట్టి.. తమిళనాట పొలిటికల్ సునామీ సృష్టించిన విజయ్ విజయాన్ని చూసి దేశవ్యాప్తంగా రాజకీయ దిగ్గజాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు సైతం స్వయంగా ఆయన్ను అభినందించారు. అయితే వారికి విజయ్ తాజాగా రిప్లై ఇచ్చారు. ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా రాజ్‌భవన్‌కు ఈమెయిల్ ద్వారా లేఖను పంపి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆపూర్తి వివరాలు మీకోసం.