విజయ్ ఢిల్లీ పర్యటనకు ముందు కీలక పరిణామం.. కర్ణాటకతో వివాదంపై ప్రధాని మోదీకి లేఖ

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి జోసెఫ్ విజయ్ తన మొదటి అధికారిక ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే అధికారిక పర్యటన. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రంతో ఉన్న జల వివాదంపై మోదీకి ఆయన లేఖ రాశారు. కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై కొత్త డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో వాటిని అడ్డుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో విజయ్ కోరారు.